గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్ తర్వాత ఎంఎస్ ధోని ఎక్కడ కూడా క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. కేవలం ప్రాక్టీస్ వరకూ పరిమితమైన ధోని.. భారత జట్టుకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ధోని రిటైర్మెంట్పై ఊహాగానాలకు తెరలేచాయి. అయితే వాటిపై ధోని నుంచి ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోగా, ఐపీఎల్ ఆడటమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేశాడు కూడా. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మార్చి 29వ తేదీన ఐపీఎల్ ఆరంభం…