Anketa Maharana: ‘అప్సరా రాణి’తో వర్మ లంచ్ కంప్లీట్.. ఆ అంకితే ఈ అప్సరా రాణి.. వామ్మో ఇదేం హాట్ నాయనో

0
108

జనంలో ఎప్పుడూ చర్చల్లో వుండే విధంగా ప్లాన్ చేసుకోవడం వర్మకి తెలిసినంతగా మరెవరకీ తెలిసి ఉండదు. ఈ మధ్యకాలంలో లాక్ డౌన్, కరోనా వార్తలు హెడ్ లైన్స్‌లో ఎలా నిలుస్తున్నాయో.. ఇంత సీరియస్ ఇష్యూల్లోనూ తనపై ఫోకస్ ఉండేలా ప్లాన్ చేసుకుని వరుస చిత్రాలను విడుదల చేశాడు వర్మ. ఈ లాక్ డౌన్‌లో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో క్లైమాక్స్ తీసిన వర్మ.. స్వీటీ అనే నగ్న సుందరితో ‘నగ్నం’ చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా కోసం వెస్ట్ గోదావరి నుంచి స్వీటీ అనే హాట్ పాపను తెరపైకి తీసుకువచ్చాడు వర్మ. ఆమె హాట్ నెస్‌తో కుర్రకారుకి పిచ్చెక్కేలా చేశాడు. శ్రీ రాపాక అనే క్యాస్ట్యూమ్ డిజైనర్‌‌ను స్వీటీ అని పేరు మార్చి ఆమెతో నగ్నం అనే నగ్న చిత్రాన్ని రూపొందించి సోషల్ మీడియా వదిలిపెట్టాడు. ఇప్పుడు వర్మ వదిలిన ఈ నగ్న సుందరి శ్రీ రాపాక యూట్యూబ్‌లో పెద్ద సంచలనంగా మారింది. 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా రాని గుర…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here