స్పెష‌ల్ డిస్కౌంట్స్- తన అందం చిట్కాలు చెబుతున్న సమంత

0
113

ఫ్యాన్స్ కు ఎప్పుడు ఎదో ర‌కంగా ట‌చ్ లో ఉండే అక్కినేని వారి కోడ‌లు స‌మంతా… ఇప్ప‌టి వ‌ర‌కు కిచెన్, యోగా వంటి వీడియోలు చేస్తూ అభిమానుల‌తో సంద‌డి చేశారు. అయితే, ఇవ‌న్నీ రొటీన్ అయిన‌ట్లున్నాయి అనుకున్నారో… లేదా త‌న బ్యూటీ క్లినిక్ రిక్వెస్ట్ చేసిందో కానీ తాజాగా అందాల చిట్కాలు అంటూ త‌న చ‌ర్మ సౌంద‌ర్య ర‌హ‌స్యం వీడియోను పోస్ట్ చేసింది.

సామ్ తాజాగా విట‌మిన్ ఇన్‌ఫ్యూషన్ థెరపీకి సంబంధించిన ఓ వీడియోను త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. వంట ప‌ని, తోటపనితో మీలో కొంతమందికి బోర్‌ కొట్టి ఉండవచ్చు అంటూ చర్మ సౌందర్యం, రక్షణ తెలుసుకుందాం అంటూ ఈ వీడియోను వ‌దిలింది. స్కిన్‌ గ్లో కోసం ఈ థెరపీ తనకు చాలా ఉపయోగపడుతుంద‌ని, ‘సమంతా’ కోడ్‌ ద్వారా సదరు ఓ ప్రైవేటు ‍ క్లినిక్‌లో 25శాతం తగ్గింపు కూడా లభిస్తుందంటూ ఆఫర్‌ ఇచ్చారు.

View this post on Instagram

I noticed that I could be talking about cooking, gardening… but to some of you it’s blah blah now tell us how you get that glowy skin … 🤓… okay here goes .. firstly I love my glowy skin although i sometimes get asked if I need a tissue to wipe the sweat of my face 🤨🥺… Dermafrac 🥰 Vitamin infusion therapy …infusing tons of goodness into your skin .. helps with fine lines , pigmentation, open pores and congested skin and dry patches and what all of you want to hear … gives you the glow 🤩 Okay now to the good part … so I do this once a month or once in two months and I did not want to share unless I can help in some way .. so I worked out something with the good people of @ambrosia_clinic to give you a 25% discount if you use the code 'SAMANTHA’ .. let’s GLOW together 🌞 #notanad #justforyou

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here