Home Entertainment క్యూట్ లుక్స్ తో పిచ్చెకిస్తున్న నిత్యా మీనన్

క్యూట్ లుక్స్ తో పిచ్చెకిస్తున్న నిత్యా మీనన్

177
0

నిత్యా మీనన్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. తన అద్భుత నటనతో అదరకొట్టిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈ మధ్య జోరు కాస్త తగ్గించింది. ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య వరుస సినిమాలు చేసి ఇపుడు జోరు తగ్గించింది. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ సాగిస్తుంది.ఆ మధ్య దేవరకొండా తో గీత గోవిందం సినిమాలో అతిధి పాత్రలో నటించింది. ఇటీవలె ఓ ఫోటో షూట్ చేసిన ఈ భామ క్యూట్ లుక్స్ తో ఆదరకొడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here