Home Entertainment హాట్ హాట్ గా ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్దా దాస్

హాట్ హాట్ గా ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్దా దాస్

312
0

శ్రద్దా దాస్ ఈ అందాల ముద్దుగుమ్మా తన అదిరిపోయే ఫిగర్ తో అల్లు అర్జున్ ఆర్య 2 లో అదరకొట్టి కుర్రకారు మనసును దోచుకుంది. ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. ఐతే అందంలో ఏ హీరోహిన్ కి తీసిపోని శ్రద్దా కు ఇంత వరుకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇంకా తెలుగు ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది ఈ ముద్దుగుమ్మ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here