Home News TV హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్… లవర్స్ గా ఉండి

హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్… లవర్స్ గా ఉండి

166
0

హైదరాబాద్ లో మరొకసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. 104 గ్రాముల కొకైన్ ను , లక్ష అరవై నాలుగు వేల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నైజీరియన్ లను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. ముంబైలో ఉన్న ప్రియురాలు హైదరాబాదులో ఉన్న ప్రియుడు దగ్గరికి వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి అరెస్టు చేశారు. అయిదుగురు సభ్యులు గల ముఠా ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లోని తార్నాకలో ఉన్న నాగార్జున కాలనీ వద్ద తన డ్రగ్స్ ను తన ప్రియుడికి ఇస్తున్న సమయంలో ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here