మాజీ ఎంపీ హర్షకుమార్ కు కరోనా పాజిటివ్

0
155

Amalapuram: తూర్పు గోదావరి జిల్లాకి చెందిన అమలాపురం మాజీ ఎంపీ, హర్షకుమార్‌ కరోనా బారిన పడ్డారు.

కరోనా లక్షణాలు కనిపించగా టెస్ట్‌ చేయించుకున్నహర్షకుమార్ కు  పాజిటివ్‌ అని తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here