గెలవకపోయినా .. ఇంత అభిమానం చాలు!

0
41

బిగ్ బాస్ చివరి వారంలో నాగార్జున కథకుడిగా ప్రవేశించారు. గత వారం ఇంట్లో ఐదుగురు పోటీదారులు మాత్రమే మిగిలి ఉన్నారు. అఖిల్, సోహైల్, అరియానా, అభిజిత్ మరియు హరికా టాప్ 5 లో ఉన్నారు. అయితే, ఈ వారం, మోనాల్ ఎలిమినేట్ అయి నాగ్‌తో వేదికపైకి తీసుకువెళ్లారు. ఎలిమినేట్ చేయాల్సిన మోనాల్, చివరి వారంలో చివరి పోటీదారుగా ఎలిమినేషన్లోకి వచ్చాడు. మోనాల్ ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందో అని అలామంది ఎదురు చూసారు. ఈరోజు అది జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో ఫస్ట్ నుండి నామినేషన్స్ ని ఫేస్ చేస్తున్న కూలెస్ట్ పర్సన్ అభిజిత్ టాస్క్ ల పరంగా విమర్శలు ఎదుర్కున్నాడు.

అభిజిత్ కూల్ గా ఉండడం, గొడవలు పడకపోవడం, నెమ్మదిగా మెచ్యూర్డ్ పర్సన్ లా ఉండడంతో టాస్క్ లు ఆడకపోయినా అభిజిత్ ఫాలోయింగ్ ఇండియా వైడ్ గా ట్రెండ్ సెట్ అయ్యింది అంటే మాములు విషయం కాదు. మధ్యలో అభిజిత్ గ్రాఫ్ పడిపోయి కాస్త క్రేజ్ తగ్గినట్టుగా అనిపించినా మళ్ళీ అభిజిత్ గ్రాఫ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక లాస్ట్ వీక్ ఎలిమినేషన్స్ లో ఉన్నప్పుడు ముందు సోహైల్ సేవ్ అయ్యి టాప్ 5 కి వెళ్ళిపోయాడు. దానితో అభిజిత్ ఫాన్స్ సోషల్ మీడియాలో కింగ్ ఆఫ్ హార్ట్స్ అభిజీత్ అంటూ 1 మిలియన్ ట్వీట్స్ తో ట్రెండ్ర్ సెట్ చేసి చూపించారు. మరి టాస్క్ ల పరంగా తేలిపోయిన అభిజిత్ ని అభిమానులు మాత్రం ఆకాశంలో నించోబెట్టారు. అభిజిత్ విన్నర్ అయినా లేకపోయినా ఈ అభిమానం మాత్రం అదిరిపోయింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here