Home Entertainment పెళ్ళై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే..

పెళ్ళై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే..

121
0

క‌న్న‌డ హీరోయిన్ ‘సంజన గల్రాని’ డాక్టర్ అజీజ్‌ పాషాని పెళ్లి చేసుకుంది. అయితే, సంజనా తన భర్త అజీజ్‌ పాషాతో విడిపోతుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇవి పుకార్లు మాత్రమేనా ? లేక, ఈ వార్తల్లో నిజం ఉందా అనేది ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయినా పెళ్లి అయి ఏడాది కూడా కాలేదు కదా, అప్పుడే సంజనా తన భర్తతో ఎందుకు విడిపోవాలనుకుంటుంది ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా సంజనకి తన భర్తకి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని, అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సంజన మొదటినుండీ వివాదాల కేంద్రభిందువుగానే మారుతూ వస్తోంది. ముఖ్యంగా డ్ర‌గ్స్ కేసులో ఆమె అడ్డంగా బుక్ అవ్వడం, పైగా ఆ కేసులో జైలుకు కూడా వెళ్లి రావ‌డంతో సంజన హాట్ టాపిక్ అయింది.

దీనికితోడు మధ్యలో ఆమె పై కొన్ని చీటింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. చివరకు పెళ్లి చేసుకుని సెటిల్ అయింది అనుకుంటే.. మళ్ళీ సంజన పై రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here