ప్ర‌గ్యా ఏకంగా ప్యాంట్ జిప్ తీసేసింది క‌దా..

  71
  0
  praghya

  ‘కంచె’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ ప్రగ్యాజైస్వాల్. తొలి సినిమాతో సక్సెస్ అందుకున్నా ఆ తరువాత మాత్రం రాణించలేకపోయింది. వరుస ఫ్లాప్ లతో డీలా పడింది. దీంతో ఆశించిన మేర అవ‌కాశాలు రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఈ బ్యూటీ చివరిగా ‘ఆచార్య అమెరికా యాత్ర’ సినిమాలో కనిపించింది.ఇన్నాళ్ల తరువాత ‘అఖండ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

  ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్‌లో బ్లాక్ డ్రెస్‌లో స‌గం జిప్ ఓపెన్ చేసి క్లీవేజ్ షోలో ప్ర‌గ్యా ఎంతో హాట్‌గా క‌నిపించింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో కుర్ర‌కారును వేడి పుట్టిస్తుంది. అందాలు ఆర‌బోస్తుంది కాబ‌ట్టి ఇక‌నైనా ఆమె కెరీర్ గాడిలో ప‌డుతుందో లేదో వేచి చూడాలి మ‌రీ.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here