పెద‌వుల‌తో వేడేక్కిస్తున్న హాట్ న‌భా న‌టేశ్‌..

  100
  0
  nabha natesh

  ఇస్మార్ట్ బ్యూటీ న‌భాన‌టేశ్ న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్‌తో మ‌రింత చేరువైంది. రామ్‌కు జోడీగా ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌భా న‌టించిన తీరు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ భామ తెలుగులో వ‌రుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అలాగే ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో త‌న అందాల‌తో నెటిజ‌న్స్‌ల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. కానీ ఈ సారి ఆమె షేర్ చేసిన ఫోటోలు కుర్ర‌కారును వేడేక్కించేలా ఉన్నాయి.

  స్టైలిష్ హాట్ షో అన్న‌ట్లుగా ఉన్న న‌భాను చూసి అభిమానులు, నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. నభా షార్ట్ స్లీవ్లెస్ ఫ్రాక్ లో అందాలు విందు చేసింది. కురచ గౌనులో సిట్టింగ్ ఫోజులు గ్లామర్ షోకి తెరలేపింది. సొగసైన థైస్ చూపిస్తూ చలిలో చెమటలు పట్టించారు. లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే స్కిన్ షో చేయడంలో నభా హద్దులు చెరిపివేశారు అనిపిస్తుంది.

  కళ్ళు చెదిరే కోణాలలో అందాలు సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ, ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు. నభా నటేష్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారాయి. కాగా న‌భా న‌టేశ్ అందంతో పాటు అభిన‌యంలో టాప్ అని.. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెబ్ హీరోయిన్‌గా ఆమె పేరు తెచ్చుకుంటుంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here