Home movie news ఆర్ ఎన్ సిల్క్స్ ప్రారంభోత్సవంలో మెరిసిన బిగ్ బాస్ ఫేమ్ హిమజ, నటి శ్రీవాణి..!!

ఆర్ ఎన్ సిల్క్స్ ప్రారంభోత్సవంలో మెరిసిన బిగ్ బాస్ ఫేమ్ హిమజ, నటి శ్రీవాణి..!!

239
0

గత ఆరు సంవత్సరాలుగా తమ డిజైన్స్ తో కస్టమర్స్ ని ఎంతో ఆకట్టుకుంటున్న ఆర్ ఎన్ సిల్క్స్ నూతన బ్రాంచ్ దిల్ సుఖ్ నగర్ కొత్తపేట లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ హిమజ మరియు నటి శ్రీవాణి ముఖ్య అతిధులుగా. బిగ్ బాస్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హిమజ ఇప్పుడు కొన్ని మంచి సినిమా అవకాశాలను అందుకుంటుంది. బుల్లితెరపై కూడా ఆమె కొన్ని మంచి మంచి షోలలో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఈ కార్యక్రమానికి వచ్చి ఆర్ ఎన్ సిల్క్స్  నూతన బ్రాంచ్ ను ప్రారంభించడం విశేషం. ఇక పలు సీరియల్స్ తో ప్రేక్షకులను అలరించిన శ్రీవాణి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ బ్రాంచ్ ప్రారంభించింది. ప్రత్యేకమైన డిజైన్ లు, అందరికి నచ్చే చీరలు ఈ ఆర్ ఎన్ సిల్క్స్ యొక్క ప్రత్యేకత. సింగిల్ చీర కొనుగోలుపై కూడా హోల్‌సేల్ రేటు ను ఇస్తూ పలువురు కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటుంది ఆర్ ఎన్ సిల్క్స్ . సందర్భం ఏదైనా పండగ ఏదైనా ఫంక్షన్ ఏదైనా తక్కువ ధరలకే చీరలు అందిస్తూ ఆర్ ఎన్ సిల్క్స్ అందరికీ ఆహ్వానం పలుకుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here