Home movie news బలమైన పాత్రలు చెయ్యడానికి నేను రెడీ: అక్షిత శెట్టి

బలమైన పాత్రలు చెయ్యడానికి నేను రెడీ: అక్షిత శెట్టి

270
0
ఇటీవల థియేటర్స్ లో సందడి చేసిన సెహరి సినిమాలో మహాలక్ష్మి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలుగమ్మాయి అక్షిత శెట్టి.
అక్షిత శెట్టికి మహాలక్ష్మి పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఈ రోల్ కు ముఖ్యంగా యువత నుండి మంచి అప్లాజ్ లభించడం విశేషం. ఫ్రెండ్స్ తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ చూసి మూవీస్ లో నటిస్తే బాగుంటుందని సజెస్ చెయ్యడంతో అక్షిత సెహరి సినిమాలో నటించడం జరిగింది.
లెజండరీ నటుడు బ్రహ్మానందం ఇన్స్పిరేషన్ తో మరిన్ని మంచి రోల్స్ చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలన్నది అక్షిత లక్ష్యం. నటనకు స్కోప్ ఉన్న రోల్స్ చేసి మరింత మంది ప్రేక్షకులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో ఉంది అక్షిత. భవిష్యత్తులో అక్షిత శెట్టి మరిన్ని మంచి రోల్స్ తో పలకరించాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here