Home movie news 2022 ‘ఆస్కార్’ విజేతల వివరాలు !

2022 ‘ఆస్కార్’ విజేతల వివరాలు !

324
0

సినిమా ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డ్ అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఆస్కార్ అంత అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది కాబట్టే… మన ఇండియన్ సినిమాలు కూడా పోటీపడుతూ ఉంటాయి. ఇక ఈ సారి కూడా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. కాగా లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 94 వ అకాడమీ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో ‘డ్యూన్‌’ హవా కొనసాగింది.

విజేతల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం: కోడా

ఉత్తమ నటి: కోకా చాస్టెయిన్‌( ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ)

ఉత్తమ నటుడు: విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్స్)

ఉత్తమ దర్శకుడు: జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)

ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్‌ కాట్సర్‌ (కోడా)

ఉత్తమ సహాయ నటి: ఆరియానా డిబోస్‌ ( వెస్ట్‌ నైడ్‌ స్టోరి)

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: జెన్నీ బేవన్‌ (క్రయెల్లా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రేగ్‌ ఫ్రేజర్‌ (డ్యూన్‌)

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: సియాన్‌ హెడర్‌(కొడా)

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: బిల్లీ ఎలిష్‌ (నో టైమ్‌ టు డై)

ఉత్తమ సౌండ్‌: మార్క్‌ మాంగినీ, థియో గ్రీన్‌, హెమ్‌ఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌ (డ్యూన్‌)

ఉత్తమ డ్యాకుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌): ది క్వీన్‌ ఆఫ్‌ బాక్సెట్‌బాల్‌

ఉత్తమ షార్ట్‌(యానిమేటెడ్‌): విండ్‌ షీల్డ్‌ వైపర్‌

ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌(లైవ్‌ యాక్షన్‌): ది లాంగ్‌ గుడ్‌బై

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: డ్యూన్‌

ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: డ్యూన్‌

ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డ్యూన్‌

ఉత్తమ మేకప్‌, హెయిర్‌స్టైలిష్ట్‌: ది ఐస్‌ ఆఫ్‌ ది టామీ సై

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : డ్యూన్‌

ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ (యానిమేటెడ్‌): ది విండ్‌షేల్డ్‌ వైపర్‌

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌: ఇన్‌కాంటో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here