పసి వయసులో మనసుపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి అనే పాయింట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా, సెంటిమెంటల్ వెర్షన్లో తెరకెక్కుతున్న చిత్రం “No raama ravans only” ఇటీవలే రిలీజ్ అయిన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సీతమ్మ వారిపై రాసిన దారి తప్పిన రావణుని కోసం అనే సాంగ్ ప్రేక్షకులకు ఎంతో నచ్చిందని, దర్శకుడు వీరబ్రహ్మం నక్క తెలియజేశారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ప్రొడ్యూసర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ : వీరబ్రహ్మం నక్క
డైరెక్టర్స్ కట్ సినిమా బేనర్ పై ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనూష శర్మ, శ్రీనివాస్, అంకిత్ నాయుడు, శ్రీజ, అనిత, తిరుపతి, బేబీ నందిని, కార్తిక్ దేవరాజు ముఖ్య తారాగణం.
Home movie news సైకలాజికల్ థ్రిల్లర్ గా, సెంటిమెంటల్ వెర్షన్లో తెరకెక్కుతున్న చిత్రం “No Rama Ravans Only”