Home movie news ప్రభాస్ చిత్రానికి సంగీత నిర్మాతగా తమన్

ప్రభాస్ చిత్రానికి సంగీత నిర్మాతగా తమన్

222
0

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తుంది. 1960 కాలం నాటి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తుంది.

మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మొదట అమిత్ త్రివేదిని అనుకున్నారు. ఆ తరువాత ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్అందించబోతున్నారని అన్నారు. కానీ రెహ్మాన్ పెద్దగా ఆసక్తి చూపించకపోవటంతో ఆ ఛాన్స్ థమన్ కి ఇవ్వబోతున్నారట. ఇటీవల థమన్ తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here