సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీల వివాహం అంటా.. నిజ‌మేనా?

  126
  0
  sudheer rashmi

  సుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌ల జోడీ అంటేనే ప్రేక్ష‌కుల్లో విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. వీరిద్ద‌రు ఏదైనా కార్య‌క్ర‌మంలో క‌నిపిస్తే ప్రేక్ష‌కులు రోమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. దీంతో సుధీర్‌, ర‌ష్మీల జోడీ బుల్లితెర‌పై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఈ నేప‌థ్‌యంలోనే సోష‌ల్ మీడియాలో ఈ ఇద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్తాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

  ఓ ఈవెంట్‌లో ఏకంగా సుధీర్‌, ర‌ష్మీల‌కు వివాహం కూడా జ‌రిపించారు.. దీన్ని చూసిన ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు.. దీంతో నిజంగానే వీరి మ‌ధ్య ప్రేమ ఉందేమో.. రియ‌ల్ లైఫ్‌లో కూడా వీళ్లు క‌లిస్తే ఎంతో బాగుంటుంద‌ని కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌లే జ‌బ‌ర్ద‌స్ట్ క‌మెడియ‌న్ స‌తీశ్‌ను ఈ జోడీ గురించి అడ‌గ్గా..

  అస‌లు ర‌ష్మీకి పెళ్లి అయింద‌న్న విషయం వాడికి తెలుసా? సుధీర్ కు పెళ్లి అయిందో లేదో వారికి తెలుసా? ఏదో రేటింగ్స్ కోసం నిర్వాహ‌కులు వారి పెళ్లిళ్లు చేస్తే అది నిజ‌మేన‌ని న‌మ్మారు. చూసే వాళ్లు ఉన్నంత వ‌ర‌కు అలాంటివి తీస్తూనే ఉంటార‌ని తెలిపాడు స‌తీశ్‌.. అలాగే సుధీర్‌, ర‌ష్మీ ఎప్ప‌టికీ పెళ్లి చేసుకోబోర‌ని కూడా స‌తీశ్ వ్యాఖ్య‌లు చేశాడు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here