అందాల‌తో సెగ‌లు పుట్టిస్తున్న హాట్ యాంక‌ర్‌..

  454
  0
  vishnupriya

  ఈ రోజుల్లో బుల్లితెర యాంకర్స్ హవా మరింత పెరిగింది. హీరోయిన్లను మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు బుల్లితెర బ్యూటీలు. వెండితెరపై హీరోయిన్లు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారో.. అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతున్నారు నేటితరం బుల్లితెర యాంకర్లు. షో హోస్ట్ చేయడంలో ఎవరికి వారు ప్రత్యేకత చాటుకుంటూ అందాలతో అట్రాక్ట్ చేస్తుండటమే గాక సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.

  ఈ నేప‌థ్యంలో హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ త‌న హాట్‌హాట్‌గా ఉండే ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల‌ను చూస్తే మ‌తిభ్ర‌మించాల్సిందే అన్న‌ట్లుగా ఉన్నాయి.. అవి చూస్తుంటే కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌డం లేదు.. అంత‌గా రెచ్చిపోయింది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తూ సెగ‌లు రేపుతుంది విష్ణుప్రియ‌. ఇలా సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ యువ‌త‌కు స్పెష‌ల్ కిక్కిస్తోంది. ఆమె చేస్తున్న డ్యాన్స్ వీడియోలు, పోస్ట్ చేస్తున్న హాట్ ఫోటోస్ ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.. మ‌రోవైపు సినిమాల్లో కూడా ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి.

   యాంకర్ విష్ణుప్రియ హాట్ ఫోటోస్ (Anchor Vishnupriya hot/Instagram)

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here