బికినీలో హ‌న్సికను చూస్తే పిచ్చేక్కాల్సిందే..

  71
  0
  hansika mothwani

  హ‌న్సిక‌.. ఈ పేరు త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది. ఈ బొద్దందాల‌తోనే ఇండ‌స్ట్రీని షేక్ చేస్తుంది హ‌న్సిక‌. త‌మిళ‌నాట అయితే ఈమెకు ఏకంగా గ‌డి కూడా క‌ట్టేసారు అభిమానులు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు.

  కానీ ఇప్పుడు హ‌న్సిక‌ను చూస్తుంటే అంద‌రికీ షాక్ త‌ప్ప‌దు. ఎందుకంటే అంత‌గా త‌న ఫిజిక్‌లో మార్పు తీసుకొచ్చింది ఈ బ్యూటీ. కొత్త అందాలతో ఫోటో షూట్‌లు చేసి.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన బోల్డ్ పిక్స్ ని షేర్ చేసింది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక.. అందాలు ఆరబోస్తూ కనిపించింది.

  యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. సముద్ర తీరంలో వీచే చల్లని గాలి ఆమె పరువాలని ముద్దుతుందా అన్నట్లుగా హన్సిక అందాల ఆరబోత ఉంది. ఇటీవల హన్సిక బీచ్ లో ఉన్న ఫొటోస్ ని ఎక్కువగా షేర్ చేస్తోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here