ఎద అందాల‌ను చూపిస్తు అమ‌లాపాల్ స్ట‌న్నింగ్ లుక్స్‌..

  100
  0
  amalapal

  హాట్ హీరోయిన్‌ అమ‌లాపాల్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు ఏదైన ఫొటో షేర్ చేసింది అంటే అది తెగ వైర‌ల్ అవుతుంటుంది. ఒక‌వైపు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌చేస్తూనే మ‌రోవైపు సినిమాల‌తో ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటుంది. అమలాపాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె తాజా చిత్రం ‘కడవెర్’ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు అమలాపాల్ నిర్మాత కూడా! తాను చిత్రసీమలోకి అడుగు పెట్టి 12 సంవత్సరాలు అయ్యిందని అమలాపాల్ తెలిపింది.

  ’12 యేళ్ళు, 144 నెలలు, 4380 రోజులను ఈ రంగంలో పూర్తి చేశాను. ఇదో గొప్ప అనుభూతి. ఈ అనుభవంతో మరింతగా చిత్రసీమలోకి విస్తరించడానికి నిర్మాతగా మారి సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాను’ అని అమలాపాల్ చెప్పింది. తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను అనూప్ ఫణిక్కర్, అభిలాష్ పిళ్ళై సంయుక్తంగా తెరకెక్కించారు. నటిగా కొత్తదనం కోసం తాపత్రయ పడుతున్న అమలాపాల్ వ్యక్తిగత జీవితంలోనూ చేదు అనుభవాలను ఎదుర్కొంది.

  అయితే వాటిని అధిగమించి, ఇప్పుడిప్పుడే తిరిగి నటన, చిత్ర నిర్మాణంపై దృష్టి పెడుతోంది. త్వరలో థియేటర్లలో సందడి చేయనున్న ‘కడవెర్’ అమలాపాల్ కు నటిగా, నిర్మాతగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి. అమ‌లాపాల్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అందాల‌తో కేక పెట్టిస్తుంటుంది. ఈ అమ్మ‌డు తాజాగా ఎద అందాలు ఆరబోస్తూ క్యూట్ లుక్స్ లో కేక పెట్టిస్తుంది. అమలాపాల్ అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్కరు మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here