హాట్ అందాల‌తో క‌నువిందు చేస్తున్న బోల్డ్ బ్యూటీ అమ‌లాపాల్‌!

  101
  0
  amalapual

  హాట్ బ్యూటీ అమలాపాల్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. దర్శకులు కూడా అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతున్నారు. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమ‌లాపాల్‌ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది.

  తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు. అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. తాజాగా అమలాపాల్ ఎల్లో టాప్ లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ బోల్డ్ గా ఉంది.

  మతిపోగోట్టే హాట్ నెస్ తో ఉన్న అమల ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వివిధ భంగిమల్లో అమలాపాల్ కుర్రాళ్లని రెచ్చగొట్టేలా ఫోజులు ఇచ్చింది. విరహ వేదనతో రగిలిపోతున్నట్లు అమలాపాల్ ఫోజులు ఇచ్చింది. ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.

  paul

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here