మెగా డాట‌ర్ నిహారిక కెమెరా ఆన్‌లో ఉండ‌గానే డ్రెస్ మార్చుకున్న వైనం..

  141
  0
  Niharika News

  మెగా డాట‌ర్‌ నిహారిక ఏం చేసిన చినిగి చాట అవ్వాల్సిందే. ఈ అమ్మ‌డు సినిమాల్లోకి రాక‌ముందు వెబ్ సిరీస్‌ల‌తో అల‌రించింది. ఒక మ‌న‌సు చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన నిహా మంచి ప్రాజెక్ట్‌తో ప‌ల‌క‌రించాల‌ని భావిస్తుంది. గ‌త ఏడాది ఈ అమ్మ‌డు చైతన్యను పెళ్లాడిన ఆమె, ప్రస్తుతం అత్తారింట ఉంటోంది. అయితే తన రెగ్యులర్ హ్యాబిట్ మాత్రం అస్సలు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.

  ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక షేర్ చేసిన ఓ వీడియో చూసి షాకవుతున్నారు నెటిజన్లు. అక్టొబర్ 31న సామాన్యులు, సెల‌బ్రిటీలు హాలోవీన్ పండుగ జ‌రుపుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తారాలోకం ఈ సంబరాల్లో మునిగి తేలుతూ వింత వేషాధారణలో కనిపిస్తున్నారు. హాలోవీన్ అనేది అమెరికాలో క్రిస్మస్ ముందు జరరుపుకునే ఓ ఢిఫరెంట్ ఫెస్టివల్. ఇప్పుడు ఈ హాలోవీన్ ట్రెండ్ ఇండియాలో కూడా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే నిహారిక ఓ వీడియోతో పరేషాన్ చేసింది.

  ముందు సాధారణ దుస్తుల్లో వచ్చిన నిహారిక.. సోఫా మీద తాను వేసుకోవాల్సిన డ్రెస్ అలా పడేసి దానిపై కూర్చొని లేసింది అంతే. మెగా డాటర్ న్యూ అవతార్ కనిపించేసింది. పైగా డ్రెస్ ధరించడం చాలా ఈజీ అంటూ ట్యాగ్ చేసింది నిహారిక. అయితే ఈ లుక్ కాస్త హాటుగా ఉండటంతో నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇదేం రోగమంటూ ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు.

  మొత్తానికిలా ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నిహారిక ఇటీవలే తన తండ్రి, న‌టుడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి’ అనే వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. తాను నిర్మాత‌గా జీ5 సంస్థ కోసం నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ ఇది అని ఆమె తెలిపింది. ఇందులో సంతోశ్ శోభ‌న్‌, సిమ్రాన్ శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

  https://www.instagram.com/p/CVuPqjmJKw_/

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here