మైండ్ బ్లోయింగ్ హాట్ అందాల‌తో ర‌చ్చ చేస్తున్న టాలీవుడ్ బ్యూటీ!

  393
  0
  Ruhani

  టాలీవుడ్ యంగ్ బ్యూటీ రుహాని శర్మ ‘చిలసౌ’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే నటనలో మంచి మార్కులు వేయించుకుంది. ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ భామ‌ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. నటిగా నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లే ఆఫర్ రుహానికి ఇంకా దక్కలేదు. దీనితో క్రేజ్ పెంచుకునేందుకు రుహాని సోషల్ మీడియాని ఎంచుకుంది. గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది.

  సోషల్ మీడియాలో రుహాని జోరు చూస్తుంటే రోజు రోజు ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. తాజాగా రుహాని శర్మ మైండ్ బ్లోయింగ్ అనిపించే హాట్ ఫోటోస్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నడుము, బెల్లీ అందాలతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు.

  ఆమె షేర్ చేసిన ఫొటోస్ అంతలా హాట్ నెస్ తో కట్టిపడేస్తున్నాయి. వైట్ టాప్ లో ఆమె బిగుతైన అందాలు మతి పోగొడుతుంటే.. నడుము సొగసు మైకంలో ముంచెత్తే విధంగా ఉంది. ఇక రుహాని శర్మ చివరగా శ్రీనివాస్ అవసరాల నటించిన నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు.

  Ruhani Beauty

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here